ePaper
More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​Inter Supplementary Results | ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

    Inter Supplementary Results | ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Inter Supplementary Results | తెలంగాణ(Telangana)లో ఇంటర్​ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షల్లో తప్పిన వారితో పాటు ఇంటర్​ ఫస్టియర్​లో మార్కులు పెంచుకోవడానికి విద్యార్థులు(Students) సప్లిమెంటరీ పరీక్షలు రాశారు. రాష్ట్రంలో దాదాపు నాలుగు లక్షల మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు (Supplementary Exams) రాశారు. తాజాగా వెలువడిన ఫలితాల్లో 67.4 శాతం ఉత్తీర్ణత సాధించారు.

    రాష్ట్రంలో మే 22 నుంచి 30 వరకు ఇంటర్​ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. దాదాపు నాలుగు లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఉదయం ఫస్టియర్​, మధ్యాహ్నం సెకండియర్​ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు.

    More like this

    Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించాలి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్(Deputy Collectors Promotion)​ కల్పించాలని ట్రెసా...

    Hydraa | ‘వర్టెక్స్’​ భూ వివాదం.. హైడ్రా కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | ప్రైవేటు భూములకు సంబంధించిన వివాదాల జోలికి వెళ్ల‌మ‌ని హైడ్రా మ‌రో సారి...

    Lavanya Tripathi | పండంటి బిడ్డకు జ‌న్మనిచ్చిన లావ‌ణ్య త్రిపాఠి.. మెగా వార‌సుడు రావ‌డంతో సందడే సంద‌డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Lavanya Tripathi | మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు, మెగా హీరో వరుణ్ తేజ్...