Homeక్రైంVelpur | ఇంటర్​ విద్యార్థి ఆత్మహత్య

Velpur | ఇంటర్​ విద్యార్థి ఆత్మహత్య

- Advertisement -

అక్షరటుడే, ఆర్మూర్​: Velpur | ఇంటర్​ విద్యార్థి ఆత్మహత్మ చేసుకున్నాడు. ఈ ఘటన ఆర్మూర్​ పట్టణ శివారులో శనివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వేల్పూర్ (velpur)​ గురుకుల పాఠశాలలో (Gurukula School) ఇంటర్​ సెకండియర్​ బైపీసీ చదువుతున్న గడ్డం సంతోష్ ​(17) కశాశాల పక్కనే ఉన్న నర్సరీలో చెట్టుకు ఉరి వేసుకున్నాడు.

స్థానికులు వెంటనే వేల్పూర్​ పోలీసులకు (Velpur police) సమాచారం ఇవ్వగా వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సంతోష్​ తండ్రి దుబాయ్​లో (dubai) ఉంటున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Must Read
Related News