HomeతెలంగాణHelium Gas | తలకు కవరు చుట్టుకుని.. హీలియం గ్యాస్ పీల్చుకుని.. సీఏ సూసైడ్

Helium Gas | తలకు కవరు చుట్టుకుని.. హీలియం గ్యాస్ పీల్చుకుని.. సీఏ సూసైడ్

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్: Helium Gas : పని ఒత్తిడి భరించలేదక ఛార్టర్డ్ అకౌంటెంట్ సూసైడ్ చేసుకున్నాడు. హీలియం గ్యాస్ పీల్చి ఆత్మహత్య చేసుకున్న ఘటన గచ్చిబౌలి ఠాణా(Gachibowli police station) పరిధిలో చోటుచేసుకుంది.

కొండాపూర్(Kondapur) రాజేశ్వరి కాలనీలోని సర్వీస్ అపార్టుమెంట్‌లో ఉండే సురేష్ రెడ్డి మణికొండ(Manikonda)లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు. జూన్ 16న తన చెల్లెలి ఇంటికి వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి రాజేశ్వరి కాలనీలోని తన గదిలో సూసైడ్​ చేసుకున్నాడు.

సురేష్​ తలకు కవర్ కట్టుకుని.. దానికి చిన్న రంధ్రం చేసుకుని, అందులోనుంచి హీలియం గ్యాస్ పీల్చి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గదిలోని హీలియం గ్యాస్ సిలిండర్, ఆత్మహత్య నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. పనిఒత్తిడి భరించలేక సూసైడ్​ చేసుకుంటున్నట్లు నోట్‌లో సురేష్ రాసినట్లు పోలీసులు వెల్లడించారు. సురేష్‌ రెడ్డిది సొంతూరు కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం(Palvancha mandal) వాడి గ్రామం.