అక్షరటుడే, బోధన్: Indore Model School | పట్టణంలోని ఇందూర్ మోడల్ స్కూల్ (Indore Model School ) విద్యార్థులు ఎస్సెస్సీ ఫలితాల్లో (SSC Results) తమ సత్తా చాటారు. విద్యార్థిని టి.సంజన 588, ఐశ్వర్య 582, జి. సంజన 572 , కీర్తన 567 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ కొడాలి కిషోర్ (School Correspondent Kodali Kishore) అభినందించారు.