ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిIndiramma Houses | అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి

    Indiramma Houses | అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి

    Published on

    అక్షర టుడే, బిచ్కుంద:Indiramma Houses | అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌(Collector Ashish Sangwan) అన్నారు. శుక్రవారం బిచ్కుంద(Bichkunda) మండలకేంద్రంలో లబ్ధిదారు ఇంటిని పరిశీలించారు. రేకుల షెడ్డులో ఉంటున్నామని, తమకు ఇల్లు మంజూరు చేయాలని ఆమె కలెక్టర్‌ను కోరారు. దీంతో కలెక్టర్‌ పైవిధంగా స్పందించి, అధికారులను ఆదేశించారు. ఆయన వెంట ఎంపీడీఓ గోపాలకృష్ణ, కార్యదర్శి శ్రీనివాస్‌ గౌడ్, సిబ్బంది ఉన్నారు.

    More like this

    Kamareddy | సీఎం పర్యటన..

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 15న బీసీ డిక్లరేషన్...

    Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించాలి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్(Deputy Collectors Promotion)​ కల్పించాలని ట్రెసా...

    Hydraa | ‘వర్టెక్స్’​ భూ వివాదం.. హైడ్రా కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | ప్రైవేటు భూములకు సంబంధించిన వివాదాల జోలికి వెళ్ల‌మ‌ని హైడ్రా మ‌రో సారి...