ePaper
More
    HomeతెలంగాణNizamabad Municipal Corporation |అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలి

    Nizamabad Municipal Corporation |అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలి

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad Municipal Corporation | అర్హులైన పేదలకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు (Indiramma Housing Scheme) ఇవ్వాలని 13వ డివిజన్ బీఆర్ఎస్ ఇన్​ఛార్జి మహమ్మద్ అక్బర్ నవాజుద్దీన్ అన్నారు. ఈ మేరకు బుధవారం నగరపాలక సంస్థ కమిషనర్ (Municipal Corporation Commissioner) దిలీప్ కుమార్​కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ డివిజన్​లో అసలైన పేదలకు లిస్ట్​లో పేర్లు రాలేవన్నారు. కొందరు రాజకీయ నాయకులు చెప్పిన వారికి వచ్చాయని ఆరోపించారు. అధికారులు సమగ్ర పరిశీలన జరిపి పేదలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

    Latest articles

    South Africa | డివిలియ‌ర్స్ విధ్వంస‌క‌ర సెంచ‌రీ.. పాక్‌ని చిత్తుగా ఓడించి టైటిల్ ఎగ‌రేసుకుపోయిన సౌతాఫ్రికా

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: South Africa : గ‌త కొద్ది రోజులుగా WCL 2025 (వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్)...

    Weather Updates | నేడు తేలికపాటి వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రంలో వారం రోజులుగా వరుణుడు ముఖం చాటేశాడు. ఎండలు దంచి...

    Saina kashyap couple | ఇటీవ‌లే విడిపోతున్న‌ట్టు ప్ర‌క‌టించిన సైనా నెహ్వాల్.. మ‌ళ్లీ క‌ల‌వ‌బోతున్నామంటూ పోస్ట్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Saina kashyap couple | ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారులు సైనా నెహ్వాల్ (Saina Nehwal), పారుపల్లి...

    Ind vs Eng | విజ‌యానికి 8 వికెట్ల దూరంలో భార‌త్.. 123 ఏళ్ల రికార్డు బ‌ద్ద‌లు కొడ‌తారా..?

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Ind vs Eng | ఇంగ్లండ్‌తో England జ‌రుగుతున్న ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఓవ‌ల్ వేదిక‌గా చివ‌రి...

    More like this