ePaper
More
    HomeజాతీయంIndigo | ఇండిగో ఎయిర్​లైన్స్​ కీలక ప్రకటన

    Indigo | ఇండిగో ఎయిర్​లైన్స్​ కీలక ప్రకటన

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Indigo | ఇరాన్​ – ఇజ్రాయెల్(Iran – Israel)​ ఉద్రిక్తతల నేపథ్యంలో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఆపరేషన్​ రైజింగ్​ లయన్​(Operation Rising Lion) పేరుతో ఇరాన్​లోని అణు స్థావరాలపై ఐడీఎఫ్​ దళాలు దాడులు చేసిన విషయం తెలిసిందే. 200 యుద్ధ విమానాలతో టెల్​అవీవ్​ దాడులకు(Tel Aviv attacks) పాల్పడింది. దీంతో ఇరాన్​ తన గగనతలాన్ని మూసి వేసింది. ఈ క్రమంలో ప్రయాణికులకు ఇండిగో ఎయిర్‌లైన్స్(Indigo Airlines) ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది.

    ఇరాన్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు విమాన సేవలు(Flight services) అందుబాటులో ఉండవని ఇండిగో ప్రకటించింది. అలాగే విమానాలను దారి మళ్లించే అవకాశం ఉందని పేర్కొంది. కొన్ని ప్రయాణాలు ఆలస్యం అవ్వొచ్చని వెల్లడించింది. ప్రయాణికులు ఎయిర్‌పోర్టుకి బయలుదేరడానికి ముందు.. ఫ్లైట్ స్టేటస్ తెలుసుకోవాలని సూచించింది. ఇరాన్​ తన గగనతలాన్ని మూసి వేయడంతో శుక్రవారం ముంబై నుంచి వెళ్లిన ఎయిర్​ ఇండియా విమానం మూడు గంటలు గాలిలోనే ఉండి తిరిగి వచ్చింది. పలు విమానాలను అధికారులు రద్దు చేశారు. ఈ క్రమంలో ఇండిగో ప్రయాణికులకు కీలక సూచనలు చేసింది.

    Latest articles

    Cyberabad Police | తగ్గేదే లే అంటున్న మందుబాబులు.. ఎంత మంది చిక్కారంటే..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cyberabad Police | హైదరాబాద్ (Hyderabad) నగరంలో వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. ఏ...

    Cooking Oil | అధిక నూనె వాడకంపై యుద్ధం.. ప్రధాని మోదీ అలా ఎందుకు అన్నారు..?

    అక్షరటుడే, హైదరాబాద్: Cooking Oil | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) వంట నూనె...

    GST Reforms | కొత్త జీఎస్టీ స్లాబ్​లు ఇవేనా.. కేంద్ర నిర్ణయంపై ఉత్కంఠ..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : GST Reforms | జీఎస్టీలో సంస్కరణలు తీసుకొస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM...

    Pulasa | వామ్మో.. కిలో చేపలు రూ.25 వేలా..!

    అక్షరటుడే, హైదరాబాద్: Pulasa | సాధారణంగా చేపలు చాలామందికి ఇష్టమే. కానీ, కొన్ని రకాల చేపలకు మాత్రం విపరీతమైన...

    More like this