అక్షరటుడే, హైదరాబాద్: Indian Road Congress Conference | తెలంగాణలో 85వ ఇండియన్ రోడ్ కాంగ్రెస్ సదస్సును నిర్వహించేందుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈమేరకు భువనేశ్వర్‌లో జరుగుతున్న 84వ సదస్సులో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు.
Indian Road Congress Conference |
85వ సదస్సును హైదరాబాద్ Hyderabad లో నిర్వహించాలని ఇటీవల కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ Union Minister Nitin Gadkari కి మంత్రి కోమటిరెడ్డి Minister Komatireddy లేఖ రాశారు.
మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లెటర్‌పై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. 85వ ఇడియన్ రోడ్ కాంగ్రెస్‌ను తెలంగాణలో నిర్వహించనున్నట్లు గడ్కరీ ప్రకటించారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ ఇందుకు వేదిక కానుంది.
