HomeUncategorizedUSA | అంత కసినా.. అమెరికాలో భారత సంతతి వ్యక్తి తల నరికి.. విసిరేశాడు!

USA | అంత కసినా.. అమెరికాలో భారత సంతతి వ్యక్తి తల నరికి.. విసిరేశాడు!

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Indian origin man beheaded : అమెరికా America లో ఒళ్లుగగుర్పొడిచే దారుణ ఘటన చోటుచేసుకుంది. భారత సంతతి వ్యక్తిని ఓ కసాయి దారుణంగా హతమార్చాడు.

డల్లాస్ డౌన్టౌన్​లోని ఓ లాడ్జిలో చంద్రమౌళి నాగమల్లయ్య (50) అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. కాగా చంద్రమౌళికి మార్టినెజ్ అనే వ్యక్తితో వాషింగ్​ మిషిన్​ విషయంలో గొడవ జరిగింది.

Indian origin man beheaded : వేడుకున్నా కనికరించలేదు..

గొడవ తీవ్రరూపం దాల్చడంతో మల్లయ్యపై మార్టినెజ్ పదునైన ఆయుధంతో దాడికి దిగాడు. పాపం మల్లయ్య భార్య, కుమారుడు ఎంత వేడుకున్నా కనికరించలేదు ఆ కసాయి మార్టినెజ్​.

మల్లయ్య తల నరికేసి, విసిరికొట్టాడు మార్టినెజ్​. కాగా, ఈ దృశ్యాలు సీసీ కెమెరా CCTV లో రికార్డు అయ్యాయి. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఘటనా స్థలికి చేరుకున్న డల్లాస్ పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.