HomeUncategorizedCeasefire Violation | భారత్​పై పాక్​ మళ్లీ డ్రోన్​ దాడులు.. గగనతలంలోనే పేల్చివేత

Ceasefire Violation | భారత్​పై పాక్​ మళ్లీ డ్రోన్​ దాడులు.. గగనతలంలోనే పేల్చివేత

- Advertisement -

అక్షరటుడే, న్యూఢిల్లీ : Ceasefire Violation | భారత సైనిక పోస్టులే లక్ష్యంగా పాక్‌ ఉగ్ర మూక కాల్పులకు తెగబడింది. అప్రమత్తమైన భారత్‌ ఆర్మీ దాడులను తిప్పి కొడుతోంది. ఉధంపూర్‌లో బ్లాక్‌అవుట్ మధ్య పాకిస్తాన్ డ్రోన్‌లను భారత వైమానిక రక్షణ దళాలు అడ్డగించాయి. ఫలితంగా గగనతనంలో పేలుళ్ల శబ్దాలు మిన్నంటాయి. మరోవైపు సరిహద్దులో సైరన్ల మూత కొనసాగుతోంది.