అక్షరటుడే, న్యూఢిల్లీ: Indian Army : పహల్గావ్ pahalgam terrorist attack టెర్రరిస్టు అటాక్ తర్వాత జమ్మూకశ్మీర్లో ముష్కరుల వేట కొనసాగుతోంది. తాజాగా ఇద్దరు లష్కరే టెర్రరిస్టుల terrorist houses blasted ఇళ్లను భారత్ ఆర్మీ పేల్చేసింది. ఉగ్రవాదులుగా పేర్కొంటున్న షాహిద్ అహ్మద్ shahid Ahmed, అషాన్ షేక్ ashan shaik ఇళ్ళను సైనికులు పేల్చేశారు. కాగా.. వీరిద్దరి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు మొత్తం నలుగురు ఉగ్రవాదుల ఇళ్లను భారత ఆర్మీ పేల్చివేసింది.