HomeUncategorizedOperation Sindoor | మూడు పాకిస్తాన్​ యుద్ధ విమానాలను కూల్చేసిన భారత్​

Operation Sindoor | మూడు పాకిస్తాన్​ యుద్ధ విమానాలను కూల్చేసిన భారత్​

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Operation Sindoor | పహల్​గామ్​ ఉగ్రదాడి అనంతరం భారత్​ – పాకిస్తాన్​ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్​ ‘ఆపరేషన్ సింధూర్’ చేపట్టిన అనంతరం రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో భారత్​పై దాడికి మూడు యుద్ధ విమానాలను పంపింది. వీటిని భారత రక్షణ వ్యవస్థ సమర్థంగా ఎదుర్కొంది. ఒక ఎఫ్​–16తో పాటు రెండు జేఎఫ్​17 విమానాలను కూల్చివేసింది. అంతేకాకుండా పాక్​ జమ్మూ ఎయిర్​పోర్టుపై డ్రోన్లతో దాడికి యత్నించగా.. వాటిని సైతం న్యూట్రలైజ్​ చేసింది.