అక్షరటుడే, న్యూఢిల్లీ: Pakistani fighter jets : శ్రీనగర్‌లో 2 పాక్ ఫైటర్ జెట్స్ ను భారత్ కూల్చేసింది. ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్(Akash Air Defense System) ద్వారా పాక్ జెట్స్ ను ఇండియన్ ఆర్మీ కూల్చివేసింది. యుద్ధ విమానాలు కూల్చేసమయంలో పాక్ పైలట్లు వాటిల్లో నుంచి దూకేశారు. శ్రీనగర్ ప్రాంతంలో వారు ల్యాండ్ అయ్యారు. వారి కోసం భారత భద్రతా బలగాలు గాలిస్తున్నాయి. మరోవైపు పాక్ దాడుల్ని భారత రక్షణవ్యవస్థలు సమర్థంగా తిప్పికొడుతున్నాయి. S-400 డిఫెన్స్ సిస్టమ్(S-400 defense system), ఆకాష్ మిసైల్(Akash Missile), L-70, Zu-33, షిల్కా మెరుగ్గా పనితీరు కనబరుస్తున్నాయి.
Pakistani fighter jets | శ్రీనగర్‌లో రెండు పాక్ ఫైటర్ జెట్స్ను కూల్చేసిన భారత్
Published on
