ePaper
More
    HomeజాతీయంIndia economy | నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. ఐఎంఎఫ్ నివేదిక వెల్లడి

    India economy | నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. ఐఎంఎఫ్ నివేదిక వెల్లడి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: India economy | ప్రపంచమంతా world ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ భారత్ india మాత్రం వృద్ధి growth బాటలో దూసుకుపోతున్నది. బలమైన నాయకత్వం, స్థిరమైన ఆర్థిక వ్యవస్థ ఇండియాను వేగంగా ముందుకు నడిపిస్తున్నది. ఈ క్రమంలోనే ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా largest economy ఎదుగుతున్నది. ఈ సంవత్సరం చివరి నాటికి భారత్.. జపాన్ను japan అధిగమించి ప్రపచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా fourth largest economy ఎదుగుతుందని అంతర్జాయతీ international ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) తాజా నివేదిక వరల్డ్ ఎకనామిక్ world economy అవుట్లుక్ ఏప్రిల్ 2025 వెల్లడించింది. 2025 సంవత్సరానికి భారతదేశ india నామమాత్రపు GDP 4,187.017 బిలియన్ డాలర్లుగా billion dollors ఉంటుందని అంచనా వేసింది. ఇది జపాన్ GDP కంటే స్వల్పంగా ఎక్కువ.

    India economy | జర్మనీని అధిగమిస్తుందన్న ఐఎంఎఫ్..

    గతేడాది వరకూ ఇండియా india ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా fifth largest economy ఉండేది. కానీ ప్రస్తుత సంవత్సరంలో ఇది నాలుగో అతిపెద్దదిగా అవతరిస్తుందని ఐఎంఎఫ్ IMF అంచనా వేసింది. రానున్న రోజుల్లో జర్మనీని Germany కూడా అధిగమించి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే అవకాశం ఉందని తెలిపింది. 2028 నాటికి భారత జీడీపీ india GDP 5,584.476 బిలియన్ డాలర్లకు చేరవచ్చని అంచనా వేసింది. ఇది జర్మనీ 5,251.928 బిలియన్ల కంటే ఎక్కువ. 2027 నాటికి 5,069.47 బిలియన్ల డాలర్లతో 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా trillion dollar economy మారుతుందని తెలిపింది. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో అమెరికా america (30507.217), చైనా (19231.705) తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.

    India economy | జీడీపీ అంచనాల తగ్గింపు.

    భారత వృద్ధి india growth అంచనాలను ఐఎంఎఫ్ IMF తగ్గించింది. 2025 సంవత్సరానికి మన జీడీపీ వృద్ధి GDP growth అంచనాను 6.2%కి సర్దుబాటు చేసింది. ఇది జనవరి ఔట్లుక్ నివేదికలో ఇది 6.5%గా ఉంటుందని పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ us president trump సుంకాల tariffs కారణంగా ఉత్పన్నమయ్య అనిశ్చితుల నడుమ ఈ మేరకు జీడీపీ GDP అంచనాలను సవరించింది.

    Latest articles

    Basavatarakam Hospital | అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణానికి భూమిపూజ చేసిన బాలకృష్ణ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Basavatarakam Hospital | బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి ఛైర్మన్, సినీ నటుడు, హిందూపురం...

    Supreme Court | కంచ గచ్చిబౌలి భూములపై విచారణ.. కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Supreme Court | సుప్రీంకోర్టులో కంచ గచ్చిబౌలి భూముల కేసు విచారణ బుధవారం జరిగింది....

    YS Jagan | చంద్రబాబుకు ఇదే ఆఖరి ఎన్నిక కావొచ్చు.. వైఎస్​ జగన్​ సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : YS Jagan | ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)​లో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. మంగళవారం పులివెందుల జెడ్పీటీసీ...

    Sriramsagar Project | శ్రీరాంసాగర్​కు పెరుగుతున్న ఇన్​ఫ్లో..

    అక్షరటుడే ఆర్మూర్: Sriramsagar Project | ఎగువన కురుస్తున్న వర్షాలకు తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్​ ప్రాజెక్టు​లోకి వరద పెరుగుతోంది....

    More like this