HomeUncategorizedPakistani High Commission | పాక్‌ హైకమిషన్‌ ఉద్యోగి రెహమాన్‌పై భారత్‌ వేటు

Pakistani High Commission | పాక్‌ హైకమిషన్‌ ఉద్యోగి రెహమాన్‌పై భారత్‌ వేటు

- Advertisement -

అక్షరటుడే, న్యూఢిల్లీ: Pakistani High Commission : పాకిస్తాన్​ హైకమిషన్‌ ఉద్యోగి రెహమాన్‌పై భారత్‌ వేటు వేసింది. రాయబార కార్యాలయంలో ఉండే అర్హతలేని వ్యక్తిగా ప్రకటించింది. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని భారత్‌ ఆదేశాలు జారీ చేసింది. పాక్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐ కోసం రెహమాన్ పని చేస్తున్నట్లు భారత్​ గుర్తించింది.

రాయబార కార్యాలయ ఉద్యోగి ముసుగులో రెహమాన్​ గూఢచర్యం చేస్తున్నాడు. భారత సైన్యం సమాచారాన్ని ISIకి రెహమాన్చేరవేస్తున్నాడు. డానిష్‌ మారుపేరుతో ISI కోసం రెహమాన్ పనిచేస్తున్నట్లు నిర్ధారణ కావడంతో భారత్​ చర్యలు తీసుకొంది.

Must Read
Related News