ePaper
More
    Homeక్రీడలుAsia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup తొలి మ్యాచ్​లో భారత జట్టు ఘన విజయం సొంతం చేసుకుంది.

    దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం (Dubai International Cricket Stadium) లో బుధవారం (సెప్టెంబరు 10) యూఏఈతో మ్యాచ్​ జరిగింది.

    కాగా, ఈ మ్యాచ్​లో టీమిండియా Indian team ఆటగాళ్లు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించారు. భారత్​ జట్టు ధాటికి ఆతిథ్య జట్టు ఘోర పరాభవం చవిచూసింది.

    Asia Cup Cricket : ఒక వికెట్ నష్టానికి

    బౌలింగ్​లో మొదట భారత్​ Team India చెలరేగింది. తర్వాత బ్యాటింగ్​ చేపట్టిన టీమిండియా ఒక వికెట్ నష్టానికి ఆతిథ్య జట్టు నిర్దేశించిన లక్ష్యాన్ని అవలీలగా ఛేజించింది.

    యూఏఈ మొదట బ్యాటింగ్ చేసింది. యూఏఈ పేలవమైన ఆటతీరుతో 13.1 ఓవర్లలో 57 పరుగులకే ఆలౌట్ అయింది ఆతిథ్య జట్టు.

    ఇక తర్వాత బరిలోకి దిగిన టీమిండియా జట్టు 4.3 ఓవర్లలోనే ఒక వికెట్ నష్టానికి 60 పరుగులు చేసి నల్లేరుపై నడకలా విజయం అందుకుంది.

    More like this

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...

    Kammarpalli | ఆదర్శంగా నిలుస్తున్న ఎస్సై అనిల్ రెడ్డి

    అక్షరటుడే, కమ్మర్​పల్లి : Kammarpalli | కమ్మర్​పల్లి ఎస్సై అనిల్ రెడ్డి (SI Anil Reddy) ప్రత్యేకత చాటుకుంటున్నారు....