అక్షరటుడే, నెట్వర్క్: Independence Day | ఉమ్మడి జిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ప్రజాప్రతినిధులు, అధికారులు తమతమ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేశారు.
నియోజకవర్గాల్లోని అన్ని మండలాలు, గ్రామాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థల్లో స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆయా సంస్థల నిర్వాహకులు జాతీయ జెండాను ఎగురవేశారు. జాతీయ గీతాన్ని ఆలపించారు.
కామారెడ్డి క్యాంప్ ఆఫీస్‌లో జెండాకు వందనం చేస్తున్న ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి
నగరంలోని టీఎన్జీవోస్ కార్యాలయంలో జెండావిష్కరణ
జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో..
నగరంలోని నాల్గో టౌన్లో..
నగరంలోని రైల్వేస్టేషన్లో ఎస్సై సాయిరెడ్డి ఆధ్వర్యంలో..
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కెట్‌యార్డులో..
నిజామాబాద్ నగరంలోని రెడ్‌క్రాస్ కార్యాలయంలో..
తెలంగాణ యూనివర్సిటీలో..
ఇందల్వాయి పోలీస్‌స్టేషన్‌లో..
డిచ్పల్లి 7వ బెటాలియన్‌లో..
కామారెడ్డి ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రాజేష్ చంద్ర..
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో..
ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో..
బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో..














