ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిPocharam Project | పోచారం ప్రాజెక్టులోకి పెరుగుతున్న ఇన్​ఫ్లో

    Pocharam Project | పోచారం ప్రాజెక్టులోకి పెరుగుతున్న ఇన్​ఫ్లో

    Published on

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Pocharam Project | ఎల్లారెడ్డి (Yellareddy), నాగిరెడ్డిపేట్ (nagireddy pet) మండలాల వరప్రదాయని పోచారం ప్రాజెక్టులోకి (Pocharma Project) వరదనీరు చేరుతోంది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గాంధారి (Gandhari) పెద్దవాగు, తాడ్వాయి భీమేశ్వరం వాగుల ద్వారా 1,515 క్యూసెక్కుల వరద ప్రాజెక్టులోకి వస్తోంది.

    ప్రస్తుతం ప్రాజెక్టులోకి 12.6 అడుగులకు నీరు చేరుకుంది. గత ఏడాది ఈ సమయానికి ప్రాజెక్ట్​ పూర్తిస్థాయిలో నిండింది. కానీ ఈఏడాది వర్షాలు సకాలంలో కురవకపోవడంతో నేటికీ ప్రాజెక్టు నిండలేదు. కాగా.. ఇలాగే వర్షాలు కురిస్తే ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండి రెండు మండలాలల్లో పంటలకు నీరు అందుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తుండడంతో వాగులు, ప్రాజెక్టుల వద్దకు ప్రజలెవరూ వెళ్లకూడదని నీటిపారుదల శాఖ అధికారులు, పోలీసులు సూచిస్తున్నారు.

    Latest articles

    Minister Ponguleti | కార్పొరేట్ స్థాయిలో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు : మంత్రి పొంగులేటి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Minister Ponguleti | సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయాల్లో (At the Sub-Registrar's offices) సకల...

    Dichpally | డబ్బులు తీసుకుని ఐపీ పెట్టడం సరికాదు

    అక్షర టుడే, డిచ్ పల్లి: Dichpally | డిచ్​పల్లికి చెందిన ఓ వ్యాపారి తమ వద్ద డబ్బులు తీసుకుని,...

    Sports Policy | యువత డ్రగ్స్​కు బానిస కావడం ఆందోళనకరం : సీఎం రేవంత్​రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sports Policy | రాష్ట్రంలో యువత ముఖ్యంగా విద్యార్థులు గంజాయి, డ్రగ్స్​ వంటి మాదకద్రవ్యాలకు...

    Kamareddy | సోషల్ మీడియా వేదికగా దోపిడీ.. ముఠా ఆటకట్టించిన పోలీసులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అమాయకులను బెదిరిస్తూ డబ్బులు దోచుకుంటున్న ఐదుగురు సభ్యుల...

    More like this