ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిSP Rajesh Chandra | జిల్లాలో 30, 30ఏ పోలీస్ యాక్ట్​ అమలు: ఎస్పీ రాజేష్​...

    SP Rajesh Chandra | జిల్లాలో 30, 30ఏ పోలీస్ యాక్ట్​ అమలు: ఎస్పీ రాజేష్​ చంద్ర

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: SP Rajesh Chandra | శాంతి భద్రతల దృష్ట్యా సోమవారం నుంచి నెల రోజుల పాటు కామారెడ్డి జిల్లాలో 30, 30ఏ పోలీస్ యాక్ట్​ (30A Police Act) అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర పేర్కొన్నారు.

    ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ యాక్ట్​ ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా జిల్లాలో ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగులు (Public meetings), సభలు, సమావేశాలు నిర్వహించరాదని తెలిపారు.

    ప్రజా ధనానికి నష్టం కలిగించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని ఎస్పీ హెచ్చరించారు. జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీసులకు సహకరించాలని కోరారు. అనుమతి లేకుండా పైచర్యలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

    More like this

    Global market Analysis | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. పాజిటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Global market Analysis : యూఎస్‌, యూరోప్‌ మార్కెట్లు(Europe markets) సోమవారం లాభాలతో ముగిశాయి. మంగళవారం...

    Gold And Silver | కాస్త శాంతించిన బంగారం ధర..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold And Silver : నిన్న‌టి వ‌ర‌కు కూడా దేశీయంగా బంగారం ధ‌ర‌లు ఆల్‌టైమ్ గరిష్టానికి...

    NH 44 | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ఒకరి దుర్మరణం

    అక్షరటుడే, ఇందల్వాయి: NH 44 | జాతీయ రహదారిపై తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. నాలుగైదు రోజుల క్రితం...