ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిNizamsagar | అక్రమంగా ఇసుక తరలింపు.. టిప్పర్ పట్టివేత

    Nizamsagar | అక్రమంగా ఇసుక తరలింపు.. టిప్పర్ పట్టివేత

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్: అక్రమంగా ఇసుక(Sand)ను తరలిస్తున్న టిప్పర్​ను నిజాంసాగర్ ఎస్సై శివకుమార్(Nizamsagar SI Shivakumar) పట్టుకున్నారు. మంజీర నది నుంచి హైదరాబాద్ వైపు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్​ను శనివారం మహమ్మద్​నగర్ మండలంలోని నర్వ గేటు(Narva Gate) వద్ద పట్టుకొని కేసు నమోదు చేశారు. ఎవరైనా అక్రమ ఇసుక రవాణా చేస్తే చర్యలు తప్పవని ఎస్సై(SI) హెచ్చరించారు.

    More like this

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...