ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిSp Rajesh Chandra | పోగొట్టుకున్న 150 ఫోన్ల రికవరీ

    Sp Rajesh Chandra | పోగొట్టుకున్న 150 ఫోన్ల రికవరీ

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Sp Rajesh Chandra | సెల్​ఫోన్లు పోగొట్టుకుంటే వెంటనే ఫిర్యాదు చేయాలని ఎస్పీ రాజేష్​ చంద్ర పేర్కొన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో (SP Office) రికవరీ చేసిన ఫోన్లను పలువురు బాధితులకు తిరిగి అప్పగించారు. స్పెషల్ డ్రైవ్ ద్వారా రూ. 25 లక్షల విలువ చేసే 150 మొబైల్ ఫోన్లను రికవరీ చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.

    ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మొబైల్ ఫోన్ చోరీకి గురైనా, పొరపాటున పోగొట్టుకున్నా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి సంబంధిత ఫోన్ వివరాలు స్థానిక పోలీస్​స్టేషన్​లో అందజేయాలని సూచించారు. గడిచిన వారం రోజుల్లోనే 150 ఫోన్లను రికవరీ చేశామన్నారు.

    Sp Rajesh Chandra | ప్రత్యేక టీం..

    మొబైల్ రికవరీ (Mobile recovery) కోసం ప్రత్యేక టీం ఏర్పాటు చేయడం జరిగిందని, ఇప్పటి వరకు ఈ టీం సభ్యులు 627 ఫోన్లను రికవరీ చేయడం జరిగిందని తెలిపారు. సీఈఐఆర్ పోర్టల్ (CEIR Portal) ప్రారంభం నుండి ఇప్పటి వరకు జిల్లాలో 3,551 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేయడం జరిగిందన్నారు. ఫోన్ల రికవరీలో ప్రతిభ కనబరిచిన టీం సభ్యులను ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ నర్సింహారెడ్డి, కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి, డీఎస్పీలు, సిబ్బంది పాల్గొన్నారు.

    READ ALSO  Kamareddy | భార్యపై కోపం.. మొదటి భర్త కూతురి హత్యకు ప్లాన్.. కిడ్నాప్ చేసి దొరికిపోయిన భర్త

    Latest articles

    MLC Kavitha | అన్న‌య్య నీకు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు.. క‌విత పోస్ట్ వైర‌ల్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :MLC Kavitha | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్)  పుట్టిన...

    Weather Updates | తెరిపినివ్వని వాన.. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి వర్షం పడుతూనే ఉంది. రెండు రోజులుగా...

    Warangal NIT | వరంగల్‌ నిట్‌లో ఉద్యోగావకాశాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Warangal NIT | వరంగల్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో (National Institute of...

    Malnadu Drugs Case | నైజీరియన్​ డాన్​తో కలిసి డ్రగ్స్​ సరఫరా.. ‘మల్నాడు కేసు’లో కీలక విషయాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Malnadu Drugs Case | హైదరాబాద్​ నగరంలోని కొంపల్లిలో గల మల్నాడు రెస్టారెంట్ (Malnadu Restaurant)​...

    More like this