ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Indur Cancer Hospital | క్యాన్సర్​ను ముందే గుర్తిస్తే త్వరగా కోలుకోవచ్చు

    Indur Cancer Hospital | క్యాన్సర్​ను ముందే గుర్తిస్తే త్వరగా కోలుకోవచ్చు

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Indure Cancer Hospital | క్యాన్సర్​ వ్యాధి లక్షణాలను ముందే గుర్తించగలిగితే త్వరగా కోలుకోవచ్చని సీపీ సాయిచైతన్య (CP Sai chaitanya) పేర్కొన్నారు. నగర శివారులోని ఇందూర్ క్యాన్సర్ ఆస్పత్రిలో శుక్రవారం క్యాన్సర్ స్క్రీనింగ్ డ్రైవ్, యూఎస్ఏ (USA) విద్యార్థులకు ఇంటర్న్​షిప్​ను (Internship) సీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సేవ చేస్తున్న వైద్యులు అనునిత్యం విద్యార్థిగానే భావిస్తే తమ వృత్తిలో మరింత పురోగతి సాధిస్తారని పేర్కొన్నారు.

    Indure Cancer Hospital | క్యాన్సర్​పై విస్త్రత ప్రచారం జరగాలి

    క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు విస్త్రత ప్రచారం జరగాలని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. వ్యాధి ప్రారంభ దశలోనే సరైన టెస్టుల ద్వారా నిర్ధారించి వైద్యం తీసుకుంటే త్వరితగతిన రికవరీ కావచ్చని ఆయన స్పష్టం చేశారు. ఇందూరు క్యాన్సర్ ఆస్పత్రి నగరానికి దూరంగా ఉన్నప్పటికీ ఇక్కడి వైద్యులు రోగులకు చేస్తున్న సేవలను గుర్తించి ప్రజలు ఆస్పత్రికి దగ్గరవుతున్నారన్నారు. కార్యక్రమంలో వైద్యులు ప్రతిమా రాజ్, శ్రీరామ్ అయ్యార్, వర్మ జంపన్న తదితరులు పాల్గొన్నారు.

    READ ALSO  Former MLA Baji Reddy | ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడ్తారా..? మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి

    Latest articles

    INDvsENG | నాలుగో టెస్ట్‌లోను టాస్ ఓడిన భార‌త్.. లంచ్ స‌మ‌యానికి భార‌త్ 78/0

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: INDvsENG | మాంచెస్ట‌ర్ వేదిక‌గా నేటి నుండి ఇంగ్లండ్‌- భార‌త్ (England and India) మ‌ధ్య...

    CM Revanth Reddy | దత్తాత్రేయను ఉప రాష్ట్రపతి చేయాలి.. సీఎం కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్​ నాయకుడు (BJP Leader)...

    Ultraviolette F77 | అల్ట్రావైలెట్ ఎఫ్‌77కు సరికొత్త పవర్.. ‘బాలిస్టిక్+’తో మెరుగైన పనితీరు!

    అక్షరటుడే, ముంబై: Ultraviolette F77 | ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలో ముందున్న అల్ట్రావైలెట్ కంపెనీ, తమ ఎఫ్‌77...

    Ambati Rambabu | హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సూప‌ర్ డూప‌ర్ హిట్ కావాలి.. అంబ‌టి రాంబాబు ఆసక్తికర ట్వీట్

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Ambati Rambabu | ఏపీ రాజకీయాల్లో వైసీపీ నేత అంబటి రాంబాబు మరియు జనసేన అధినేత,...

    More like this