ePaper
More
    Homeఅంతర్జాతీయంindus water treaty | పాక్​కు నీళ్లు ఆపేస్తే.. ప్రాణాలు తీస్తాం : ఉగ్రవాది హఫీజ్​...

    indus water treaty | పాక్​కు నీళ్లు ఆపేస్తే.. ప్రాణాలు తీస్తాం : ఉగ్రవాది హఫీజ్​ సయీద్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: indus water treaty | పహల్​గామ్​ ఉగ్రదాడి pahalgam terror attack నేపథ్యంలో పాకిస్తాన్(pakistan)​కు నీళ్లు వెళ్లకుండా సింధు జలాల ఒప్పందాన్ని భారత్​ రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే పాక్​ నీళ్లు ఆపేస్తే.. ప్రాణాలు తీస్తామని లష్కరే ఉగ్రవాది హఫీజ్​ సయీద్ Hafiz Saeed​ అన్నారు. ఈ మేరకు ఓ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది. అందులో హఫీజ్​ సయిద్​ మాట్లాడుతూ.. పాక్​కు నీరు ఆపేస్తే.. మోదీ శ్వాస ఆపేస్తానని అన్నారు. కశ్మీర్ kashmir నదులలో రక్తం పారిస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నీళ్లు బంద్​ చేస్తే తాము ఖాళీ చేతులతో కూర్చోబోమని పెద్ద యుద్ధమే చేస్తామన్నారు.

    కాగా.. హఫీజ్ సయీద్ లష్కరే తోయిబా Lashkar-e-Taiba వ్యవస్థాపకుడు, 2008 ముంబై దాడులకు సూత్రధారి. దీంతో హఫీజ్ సయీద్‌ను ఐక్యరాజ్య సమితి, అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాయి. పహల్​గామ్​​ ఉగ్రదాడి వెనుక కూడా హఫీజ్​ సయీద్​ హస్తం ఉన్నట్లు భారత నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.

    More like this

    GST Reforms | జీఎస్టీ ఎఫెక్ట్‌.. రూ. 30.4 లక్షలు తగ్గిన రేంజ్‌ రోవర్‌ ధర

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : GST Reforms | జీఎస్టీ సంస్కరణల(GST Reforms) ప్రభావం కార్ల ధరలపై కనిపిస్తోంది. కార్ల...

    Prithvi Shaw | పృథ్వీ షాకు కోర్టు జరిమానా: కోర్టు నోటీసులను పట్టనందుకు రూ.100 జరిమానా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Prithvi Shaw | భారత స్టార్ క్రికెటర్ పృథ్వీ షా మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు....

    Pochampad Village | ‘సెంట్రల్‌’ వెలుగులెప్పుడో..!.. అంధకారంలో పోచంపాడ్‌ మార్గం

    అక్షరటుడే, మెండోరా : Pochampad Village | ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ను చూసేందుకు జిల్లాతోపాటు ఇతర...