ePaper
More
    HomeతెలంగాణUttam kumar Reddy | యుద్ధం మొదలైతే నేను కూడా పాల్గొంటా: మంత్రి ఉత్తమ్​

    Uttam kumar Reddy | యుద్ధం మొదలైతే నేను కూడా పాల్గొంటా: మంత్రి ఉత్తమ్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Uttam kumar Reddy | పాక్​తో యుద్ధం మొదలైతే తాను కూడా పాల్గొంటానని మంత్రి ఉత్తమ్​కుమార్​ రెడ్డి Uttam kumar Reddy ప్రకటించారు. శుక్రవారం ఆయన మీడియాతో చిట్​చాట్​లో మాట్లాడారు. ఆపరేషన్​ సింధూర్ operation sindoor​ చేపట్టిన త్రివిధ దళాలకు ఆయన సెల్యూట్ చేశారు. ఒక్క పౌరుడు గాయపడకుండా మన సైన్యం దాడులు చేసిందన్నారు. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఉగ్రవాదులకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. పాక్​ మన యుద్ధ విమానాలను కూల్చలేదని ఆయన పేర్కొన్నారు. దాయాది దేశం తప్పుడు ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు.

    Uttam kumar Reddy | పీవోకేను స్వాధీనం చేసుకోవాలి

    భారత్​తో పాకిస్తాన్​ యుద్ధానికి దిగితే ఆ దేశం పతనం అవుతుందని మంత్రి ఉత్తమ్​ అన్నారు. అలా అయితే పాక్​ విచ్ఛిన్నం అవడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. పీవోకే (POK)ను భారత్​ స్వాధీనం చేసుకోవాలని ఆయన అన్నారు. ఇదొక్కటే ఈ సమస్యకు పరిష్కారం అని తెలిపారు. యుద్ధం మొదలైతే తాను కూడా పాల్గొంటానని ఆయన వ్యాఖ్యానించారు. తన అవసరం ఏ మాత్రం ఉన్నా యుద్ధానికి వెళ్తానని చెప్పారు. కాగా.. ఉత్తమ్​కుమార్​ రెడ్డి గతంలో వైమానిక దళంలో పైలట్​గా పని చేశారు. మిగ్​ 21 mig21, మిగ్​ 23 mig23 విమానాలను ఆయన నడిపారు. ఈ నేపథ్యంలో యుద్ధంలో తాను కూడా పాల్గొంటానని మంత్రి తెలిపారు.

    Latest articles

    Congress | కాంగ్రెస్​లో వర్గపోరు.. మంత్రి ఎదుటే గొడవకు దిగిన నాయకులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Congress | గజ్వేల్​ నియోజకవర్గ (Gajwel Constituency) కాంగ్రెస్​ పార్టీలో వర్గపోరు నెలకొంది. మంత్రి...

    Health Camp | మెగా ఉచిత వైద్య శిబిరానికి అనూహ్య స్పందన

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Health Camp | నగరంలోని శివాజీ నగర్ మున్నూరుకాపు కళ్యాణమండపంలో (Shivaji Nagar Munnurkapu...

    Uttar Pradesh | కాలువ‌లోకి దూసుకెళ్లిన బొలెరో కారు.. డోర్ తెరుచుకోక‌పోవ‌డంతో 11మంది మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Uttar Pradesh | ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో (Gonda district) ఆదివారం జరిగిన ఘోర రోడ్డు...

    Bapatla | గ్రానైట్​ క్వారీలో ప్రమాదం.. ఆరుగురు మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bapatla | ఆంధ్రప్రదేశ్​లోని బాపట్ల జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ గ్రానైట్​...

    More like this