ePaper
More
    HomeతెలంగాణShapoornagar | డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తాం.. మాజీ ఎమ్మెల్యే సోదరుడి కుమారుడికి బెదిరింపు

    Shapoornagar | డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తాం.. మాజీ ఎమ్మెల్యే సోదరుడి కుమారుడికి బెదిరింపు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Shapoornagar | మేడ్చల్​ జిల్లా జీడిమెట్ల పోలీస్​స్టేషన్(Jeedimetla Police Station)​ పరిధిలోని షాపూర్​నగర్​లో మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖ కలకలం సృష్టిస్తోంది.

    ఏకంగా మాజీ ఎమ్మెల్యే సోదరుడి కుమారుడినే చంపుతామని ఆ లేఖలో పేర్కొనడం గమనార్హం. కుత్బుల్లాపూర్​ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్(Former MLA Kuna Srisailam Goud)​ సోదరుడి కొడుకు రాఘవేందర్​గౌడ్​కు బెదిరింపు లేఖ రాశారు.

    రూ.50 లక్షలు ఇవ్వాలని, లేదంటే రాఘవేందర్​గౌడ్​ను చంపుతామని అందులో ఉంది. డబ్బు ఇవ్వకపోతే ఆయన ఇళ్లను బాంబులతో పేల్చేస్తామని పేర్కొన్నారు. ఇంటి ముందు వస్తువులను ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తి, లెటర్​ పెట్టి వెళ్లినట్లు సీసీ కెమెరా(CC Camera)లో రికార్డయింది. ఈ మేరకు రాఘవేందర్​గౌడ్​ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

    Latest articles

    Nizamsagar reservoir flood | మొరాయిస్తున్న నిజాంసాగర్​ జలాశయం వరద గేటు.. భారీగా నీటి వృథా

    అక్షరటుడే, నిజాంసాగర్ : Nizamsagar reservoir flood : కామారెడ్డి (KamareddY) జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ భాగం...

    Godavari | గోదావరి ఒడ్డున గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం

    అక్షరటుడే, ఇందూరు: Godavari : నిజామాబాద్​ జిల్లా మెండోరా మండలం పోచంపాడ్​లో (Pochampadu) గురువారం సాయంత్రం గోదావరి (Godavari)...

    BJP | బీజేపీ జిల్లా కార్యవర్గం ఎన్నిక

    అక్షరటుడే, ఇందూరు : BJP | ​ భారతీయ జనతా పార్టీ జిల్లా నూతన కార్యవర్గాన్ని నియమించినట్లు జిల్లా...

    Engineering colleges | ఇంజినీరింగ్​ ఫీజుల పెంపుపై ప్రభుత్వం కీలక నిర్ణయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Engineering colleges | రాష్ట్రంలో ఇంజినీరింగ్​ కాలేజీల (engineering colleges) ఫీజుల పెంపుపై ప్రభుత్వం కీలక...

    More like this