ePaper
More
    HomeతెలంగాణIAS Transfers | రాష్ట్రంలో భారీగా ఐఏఎస్​ల బదిలీలు

    IAS Transfers | రాష్ట్రంలో భారీగా ఐఏఎస్​ల బదిలీలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: IAS Transfers | తెలంగాణలో భారీగా ఐఏఎస్​లు బదిలీ(IAS Transfers) అయ్యారు. ఈ మేరకు సీఎస్​ శాంతికుమారి(CS Santhi kumari) ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 20 మంది ఐఏఎస్​లను ట్రాన్స్​ఫర్(IAS Transfers)​ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

    IAS Transfers | బదిలీ అయిన ఐఏఎస్​లు వీరే..

    శశాంక్​ గోయల్​(Shashank Goyal) సీజీజీ వైస్​ ఛైర్మన్​గా, జయేశ్​ రంజన్(Jayesh Ranjan) ​పరిశ్రమల శాఖ స్పెషల్​ ఛీఫ్​ సెక్రెటరీ, పెట్టుబడుల సెల్​ సీఎంవోగా బదిలీ అయ్యారు. సంజయ్​ కుమార్(Sanjay Kumar)​ ​పరిశ్రమల శాఖ ఛీఫ్​ సెక్రెటరీగా, దాన కిశోర్(Dana Kishore)​ ప్రిన్సిపల్​ సెక్రెటరీ టు ఎల్​ఈటీఅండ్​ఎఫ్​గా, స్మితా సబర్వాల్​(Smita Sabharwal) ఫైనాన్స్​ కమిషన్​ సభ్య కార్యదర్శిగా ట్రాన్స్​ఫర్​ అయ్యారు. శ్రీదేవి(Sridevi) మున్సిపల్​ శాఖ సెక్రెటరీ, ఇలంబర్తి(ఇలంబర్తి) హెచ్​ఎండీఏ సెక్రెటరీగా, ఆర్​వీ కర్ణణ్​(RV Karnan) జీహెచ్​ఎంసీ కమిషనర్​, కె.శశాంక(K.Shashanka) ఫ్యూచసిటీ డెవలప్​మెంట్​ అథారిటీ కమిషనర్, మైన్స్​ డైరెక్టర్​​గా నియామకమయ్యారు. హరీశ్​ జెన్​కో సీఎండీగా, ఐఅండ్​పీఆర్​ ఇన్​ఛార్జి, కె.నిఖిల హ్యుమన్ రైట్స్​ కమిషన్​ సెక్రెటరీగా, సంగీత సత్యనారాయణ హెల్త్​ అండ్​ ఫ్యామిలీ వెల్ఫేర్​ డైరెక్టర్​ అండ్​ ఆరోగ్యశ్రీ ట్రస్ట్​ సీఈవోగా, ఎస్​.వెంకట రావు ఎండోమెంట్​ డైరెక్టర్​, యాదగిరిగుట్ట ఆలయ ఈవోగా వ్యవహరించనున్నారు.

    పి.కాత్యాయని దేవి అడిషనల్​ సీఈవో సెర్ప్​, ఈవీ నర్సింహారెడ్డి అడిషనల్​ సీఈవో ఇండ్రస్ట్రీ అండ్​ ఇన్వెస్ట్​మెంట్​ సెల్​, మూసీ రివర్​ ఎండీగా బదిలీ అయ్యారు. హేమంత్​ సహదేవ్​ రావు జీహెచ్​ఎంసీ జోనల్​ కమిషనర్​గా, ఫణీంద్ర రెడ్డి టీజీఎంఎస్​ఐడీసీ ఎండీ, కదిరవణ్​ పంచాయతీ రాజ్ రూరల్​ డెవలెప్​మెంట్​​ జాయింట్​ కమిషనర్​, కె.విద్యాసాగర్​ (నాన్​ క్యాడర్​ ఐఏఎస్)​ హైదరాబాద్​ అడిషనల్​ కలెక్టర్​(లోకల్​ బాడీస్​), ఉపేందర్​ రెడ్డి(నాన్​ క్యాడర్​ ఐఏఎస్)​ హెచ్​ఎండీఏ సెక్రెటరీగా ట్రాన్స్​ఫర్​ అయ్యారు.

    More like this

    ACB Raids | ఏసీబీ అధికారుల దూకుడు.. పాఠశాలల్లో తనిఖీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raids | ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. నిత్యం దాడులు చేపడుతూ.. అవినీతి...

    Excise Department | మత్తుపదార్థాలు రవాణా చేస్తున్న ఒకరి అరెస్ట్

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Excise Department | అల్ప్రాజోలం రవాణా చేస్తున్న ఒకరిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు....

    Mumbai Navy Yard | నేవీ యార్డులో ఆయుధాల చోరీ.. నేవీ కానిస్టేబుల్, అతడి సోదరుడి అరెస్టు

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Mumbai Navy Yard | తెలంగాణకు చెందిన నేవీ కానిస్టేబుల్ (Navy Constable) దొంగ...