ePaper
More
    HomeసినిమాActor Sriram | నేను డ్రగ్స్​ తీసుకున్నా.. కోర్టులో ఒప్పుకున్న నటుడు శ్రీరామ్

    Actor Sriram | నేను డ్రగ్స్​ తీసుకున్నా.. కోర్టులో ఒప్పుకున్న నటుడు శ్రీరామ్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Actor Sriram | డ్రగ్స్​ కేసులో నటుడు శ్రీరామ్​ అరెస్ట్​ అయిన విషయం తెలిసిందే. చెన్నై(Chennai)లో పోలీసులు ఆయనను అరెస్ట్​ చేశారు. అనంతరం కోర్టులో హాజరు పర్చగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్​ విధించారు. శ్రీరామ్​కు జూలై 7 వరకు చెన్నై ఎగ్మోర్ కోర్టు(Chennai Egmore Court) జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆయన బెయిల్​ పిటిషన్​ దాఖలు చేశాడు.

    తాను డ్రగ్స్(Drugs)​ తీసుకున్నాని ఆయన కోర్టులో ఒప్పుకున్నాడు. అయితే తాను ఎవరికి డ్రగ్స్​ అమ్మలేదని చెప్పారు. మాదకద్రవ్యాలు తీసుకోవడం తప్పని తెలుసని పిటిషన్​లో ఆయన పేర్కొన్నారు. తన బిడ్డ అనారోగ్యంతో ఉన్నాడని బెయిల్ ఇవ్వాలని కోరాడు. విచారణకు సహకరిస్తానని, విదేశాలకు పారిపోనని తెలిపారు. తనకు బెయిల్​ మంజూరు చేయాలని కోర్టును అభ్యర్థించాడు. మరోవైపు జ్యూడిషియల్​ రిమాండ్​లో ఉన్న శ్రీరామ్​(Actor Sriram)ను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్​ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లు విచారించిన అనంతరం కోర్టు ఏం తీర్పు చెబుతుందో చూడాలి.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...