HomeUncategorizedHydraa Police Station | నేటి నుంచి అందుబాటులోకి హైడ్రా పోలీస్ స్టేషన్

Hydraa Police Station | నేటి నుంచి అందుబాటులోకి హైడ్రా పోలీస్ స్టేషన్

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్: Hydraa Police Station : తెలంగాణ రాజధాని హైదరాబాద్​లో అక్రమ కట్టడాలపై విరుచుకుపడుతున్న హైడ్రా.. ఇప్పటికే ప్రతి సోమవారం ప్రజావాణిని నిర్వహిస్తోంది. సమస్యలు ఉన్నవారు క్యూ కడుతున్నారు. భాగ్యనగరం ప్రజలకు సేవలు అందించేందుకు తాజాగా హైడ్రా మరో అడుగు ముందుకు వేసింది. నేటి నుంచి హైడ్రా పోలీస్ స్టేషన్​ అందుబాటులోకి రాబోతోంది. రాణిగంజ్‌లోని బుద్ధభవన్ సమీపంలో దీనిని ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నేడు ప్రారంభించనున్నారు.

Must Read
Related News