అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hydraa | హైదరాబాద్ hyderabad నగరంలో హైడ్రా (HYDRAA) కూల్చివేతలు మళ్లీ మొదలయ్యాయి. అక్రమంగా నిర్మించిన కట్టడాలను అధికారులు కూల్చివేస్తున్నారు.
సోమవారం ఉదయం నుంచి హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. మియాపూర్ miyapur హైదర్‌నగర్ hyder nagarలోని హెచ్‌ఎండీఏ hmda లేఅవుట్‌లో అక్రమంగా నిర్మించిన షెడ్లను కూల్చివేశారు. ప్రభుత్వ భూమిలో అక్రమంగా షెడ్లు నిర్మించగా.. సిబ్బంది తొలగించారు. ఈ సందర్భంగా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా భారీగా పోలీసులు మోహరించారు.