అక్షరటుడే, హైదరాబాద్: Jammu terror attack : జమ్ము కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిలో jammu kashmir terrorist attack హైదరాబాద్‌కు చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి hyderabad employee మృతి చెందినట్లు తెలిసింది. కోఠిలోని సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్‌ఐబీ) కార్యాలయంలో సెక్షన్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న మనీశ్‌రంజన్ sib officer maniranjan తన కుటుంబ సభ్యులతో కలిసి కశ్మీర్ పర్యటనకు వెళ్లారు. భార్య, ఇద్దరు పిల్లల ఎదుటే మనీశ్ ను ఉగ్రవాదులు కాల్చి చంపినట్లుగా సమాచారం.
కుటుంబ సభ్యులను మాత్రం వదిలిపెట్టి, మనీశ్ ఐడీ కార్డు చూసి మరీ ఉగ్రవాదులు కాల్పులు జరిపారని చెబుతున్నారు. బిహార్‌కు చెందిన మనీశ్ ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరన్ ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 28 మంది చనిపోయారు.