అక్షరటుడే, హైదరాబాద్: Hyderabad CP CV Anand : తెలంగాణ పోలీసు కీర్తి ప్రపంచ వేదికపై మెరిసింది. హైదరాబాద్ పోలీసు అధికారికి ప్రపంచ గుర్తింపు లభించింది.
హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్కు hyderabad Cp cv Anand అంతర్జాతీయ అవార్డు వరించింది. డ్రగ్స్ కట్టడిలో కీలక పాత్ర పోషించినందుకు సీవీ ఆనంద్కు ఎక్సలెన్స్ ఇన్ యాంటీ నార్కొటిక్స్ పురస్కారం అందుకోబోతున్నారు. దుబాయ్లో జరగబోయే అంతర్జాతీయ పోలీస్ సమ్మిట్లో dubai police summit ఈ నెల 15న అవార్డు ప్రదానం చేయబోతున్నారు. ఈ అవార్డు కోసం 138 దేశాలు పోటీ పడ్డాయి.