105
అక్షరటుడే, ఎల్లారెడ్డి: Panchayat Elections | ఎల్లారెడ్డి మండలం రేపల్లెవాడ గ్రామపంచాయతీకి చెందిన సాయిరాం గతంలో సర్పంచ్‌గా (Sarpanch) పనిచేశారు. ప్రస్తుతం రేపల్లెవాడ బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో ఆయన భార్య దుద్దుల సవిత సర్పచ్ బరిలో నిలిచారు.
అనంతరం గ్రామస్థుల మద్దతుతో ఆమె విజయం సాధించారు. గ్రామస్థులు అండగా నిలవడంతో మొదట భర్త సర్పంచ్‌గా సేవలందించగా.. ప్రస్తుతం ఆయన భార్య సర్పంచ్‌గా విజయం సాధించింది.