ePaper
More
    HomeజాతీయంJammu Kashmir | ఉగ్రవాదుల కోసం కొనసాగుతున్న వేట

    Jammu Kashmir | ఉగ్రవాదుల కోసం కొనసాగుతున్న వేట

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Jammu Kashmir | ఉగ్రదాడి తర్వాత భద్రతా బలగాలు(Security Forces) అప్రమత్తం అయ్యాయి. జమ్మూ కశ్మీర్​లో ఉగ్రవాదుల(Terrorists) కోసం ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఏప్రిల్​ 22న పహల్ గామ్​లో ఉగ్రవాదుల దాడిలో 26 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత్ ఆపరేషన్​ సిందూర్(Operation Sindoor)​ చేపట్టి పాకిస్తాన్​లోని ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో దాదాపు వంద మంది టెర్రరిస్టులు మృతి చెందారు.

    ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మళ్లీ ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం వేట కొనసాగిస్తున్నాయి. జమ్మూ కశ్మీర్(Jammu Kashmir)​లోని పలు ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి. దక్షిణ కశ్మీర్‌లో ఉగ్రవాదుల కోసం సెర్చ్​ ఆపరేషన్​(Search Operation) కొనసాగుతోంది. ఇప్పటికే ఎన్​కౌంటర్​లో ఆరుగురు ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి. అయితే ఈ ప్రాంతో మరో 8 మంది ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం ఉండటంతో గాలిస్తున్నారు.

    More like this

    Kamareddy | తల్లికి తలకొరివి పెట్టేందుకు కొడుకు వస్తే వెళ్లగొట్టిన గ్రామస్థులు.. ఎందుకో తెలుసా..?

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | తల్లిని కంటికి రెప్పలా కాపాడుకొని ఆసరాగా ఉండాల్సిన కొడుకు ఇరవై ఏళ్ల క్రితం...

    MP Arvind | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన ఎంపీ అర్వింద్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: MP Arvind | ఉపరాష్ట్రపతి (Vice President) ఎన్నికల్లో నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​ (MP...

    Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సీపీ రాధాకృష్ణన్​ ఘన విజయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో (Vice President Elections) ఎన్డీఏ అభ్యర్థి సీపీ...