ePaper
More
    HomeతెలంగాణHyderabad | భారీగా గంధం చెక్కల పట్టివేత

    Hyderabad | భారీగా గంధం చెక్కల పట్టివేత

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad | ప్రపంచవ్యాప్తంగా గంధపు చెక్కలకు(Sandalwood) ఎంతో డిమాండ్​ ఉన్న విషయం తెలిసిందే. దీంతో కొందరు అక్రమార్కులు గంధపు చెట్లను నరికి స్మగ్లింగ్​(Smuggling) చేస్తుంటారు. ఆంధ్రప్రదేశ్​లోని శేషాచలం అడవుల్లో (Seshachalam Forest) భారీగా గంధపు చెట్లు ఉంటాయి.

    దీంతో కొందరు అక్రమార్కులు వాటిని నరికి వాహనాల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తుంటారు. తాజాగా అక్రమంగా తరలిస్తున్న గంధపు చెక్కలను హైదరాబాద్ పోలీసులు(Hyderabad Police) స్వాధీనం చేసుకున్నారు. గంధపు చెక్కల లోడ్​తో వెళ్తున్న డీసీఎంను మాదాపూర్​ ఎస్​వోటీ పోలీసులు చేవెళ్ల(Chevella)లో పట్టుకున్నారు. డీసీఎంలో 10 టన్నుల గంధపు దుంగలు ఉన్నాయి. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

    More like this

    National Highway | అదుపు తప్పిన టిప్పర్.. తప్పిన భారీ ప్రమాదం

    అక్షరటుడే, డిచ్​పల్లి: National Highway | మండలంలోని 44వ జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది....

    CMRF Checks | బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

    అక్షరటుడే, ఆర్మూర్ : CMRF Checks | ఆలూర్ మండలం రాంచంద్రపల్లి గ్రామానికి(Ramchandrapalli Village) చెందిన అనారోగ్యంతో బాధపడుతున్న...

    Maoists | మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సెక్రెటరీగా తిరుపతి నియామకం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maoists | మావోయిస్టులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కేంద్ర కమిటీ సెక్రెటరీగా జగిత్యాల...