ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిSSC Toppers | ఎస్సెస్సీ టాపర్లకు సన్మానం

    SSC Toppers | ఎస్సెస్సీ టాపర్లకు సన్మానం

    Published on

    అక్షరటుడే, కోటగిరి : SSC Toppers | ఇటీవల విడుదలైన ఎస్సెస్సీ ఫలితాల్లో(SSC Results) పోతంగల్​ మండల టాపర్లు(Toppers)గా నిలిచిన విద్యార్థులను సామాజిక సేవా కార్యకర్త ఎంఏ హకీం(MA Hakeem) ఘనంగా సన్మానించారు.

    విద్యార్థులు జి రితిక (546), చాంద్​బీ (538), ఎం భానుశ్రీ (529), కే అఖిల (529), ఉపాధ్యాయులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో శంకర్​, పోతంగల్​ కాంప్లెక్స్​ హెచ్​ఎం సాయిలు, ఉపాధ్యాయులు ఎజాజ్​ఖాన్​, విద్యార్థులు తదితరులు ఉన్నారు.

    More like this

    Kamareddy | తల్లికి తలకొరివి పెట్టేందుకు కొడుకు వస్తే వెళ్లగొట్టిన గ్రామస్థులు.. ఎందుకో తెలుసా..?

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | తల్లిని కంటికి రెప్పలా కాపాడుకొని ఆసరాగా ఉండాల్సిన కొడుకు ఇరవై ఏళ్ల క్రితం...

    MP Arvind | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన ఎంపీ అర్వింద్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: MP Arvind | ఉపరాష్ట్రపతి (Vice President) ఎన్నికల్లో నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​ (MP...

    Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సీపీ రాధాకృష్ణన్​ ఘన విజయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో (Vice President Elections) ఎన్డీఏ అభ్యర్థి సీపీ...