5
అక్షరటుడే, నిజామాబాద్ రూరల్: Jakranpalli | జక్రాన్పల్లి మండల ఎస్సైగా ఎండీ మాలిక్ (SI Md Malik) బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బుధవారం ధర్మసమాజ్ పార్టీ (Dharma Samaj Party) ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు మహేష్, రవి, దిలీప్, రాజు, నవీన్, అజిత్ తదితరులు పాల్గొన్నారు.