Nizamabad | డ్రెయినేజీలో పడిన దూడను కాపాడిన హోంగార్డ్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nizamabad | నిజామాబాద్​ నగరంలో డ్రెయినేజీలో పడిన ఓ దూడను ట్రాఫిక్​ హోంగార్డు​ కాపాడారు. వీక్లీ మార్కెట్లో డ్రెయినేజీలో లేగ దూడ పడిపోయింది. గమనించిన స్థానికులు ట్రాఫిక్​ హోంగార్డు జీవన్ సింగ్​కు సమాచారం అందించారు. దీంతో ఆయన స్థానికుల సాయంతో దానిని కాపాడారు. తాళ్ల సాయంతో డ్రెయినేజీ నుంచి బయటకు తీశారు. జీవన్ సింగ్​ను ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ఇన్​స్పెక్టర్​ ప్రసాద్ అభినందించారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nizamabad | నిజామాబాద్​ నగరంలో డ్రెయినేజీలో పడిన ఓ దూడను ట్రాఫిక్​ హోంగార్డు​ కాపాడారు. వీక్లీ మార్కెట్లో డ్రెయినేజీలో లేగ దూడ పడిపోయింది.

గమనించిన స్థానికులు ట్రాఫిక్​ హోంగార్డు జీవన్ సింగ్​కు సమాచారం అందించారు. దీంతో ఆయన స్థానికుల సాయంతో దానిని కాపాడారు. తాళ్ల సాయంతో డ్రెయినేజీ నుంచి బయటకు తీశారు. జీవన్ సింగ్​ను ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ఇన్​స్పెక్టర్​ ప్రసాద్ అభినందించారు.

Related articles

CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డికి మరో అరుదైన గౌరవం.. హార్వర్డ్​లో ప్రసంగించే అవకాశం!

అక్షరటుడే, హైదరాబాద్​: CM Revanth Reddy | తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Telangana Chief Minister Revanth Reddy కి అంతర్జాతీయ...

The Wedding of VIROSH : పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించిన విజయ్-రష్మిక.. ఎప్పుడంటే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: The Wedding of VIROSH | టాలివుడ్​ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక ఎట్టకేలకు తమ వివాహ బంధం వేడుకను ప్రకటించారు....

Flag march | బాన్సువాడలో ఫ్లాగ్​ మార్చ్​.. 19 మంది నిందితుల అరెస్టు

అక్షరటుడే, బాన్సువాడ: Flag march | కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఇటీవల చోటుచేసుకున్న ఘటన నేపథ్యంలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులను జిల్లా పోలీస్...

Hydraa Commissioner Ranganath | రూ.70 వేల కోట్లకు పైగా విలువైన 1,350 ఎకరాల స్థలాలను రక్షించాం : హైడ్రా కమిషనర్​ రంగనాథ్​

అక్షరటుడే, హైదరాబాద్​: Hydraa Commissioner Ranganath | గ్రేటర్​ హైదరాబాద్​లో ఇప్పటివరకు దాదాపు 1,350 ఎకరాల స్థలాలను కబ్జాదారుల కోరల నుంచి కాపాడినట్లు హైడ్రా కమిషనర్...