Homeక్రైంACB Raid Mirudoddi | ఏసీబీకి చిక్కిన హోమ్​గార్డు..

ACB Raid Mirudoddi | ఏసీబీకి చిక్కిన హోమ్​గార్డు..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raid | మెదక్​ medak జిల్లా మిరుదొడ్డి mirudoddi పోలీస్​ స్టేషన్​లో హోమ్​గార్డు ఎరికోటి సంతోష్​కుమార్​ లంచం తీసుకుంటూ ఏసీబీకి ACB trap చిక్కాడు. రోడ్డు ప్రమాదానికి గురైన వాహనాన్ని వదిలేయడంతో పాటు, కేసు నమోదు చేయకుండా ఉండటానికి హోంగార్డు లంచం డిమాండ్​ చేశాడు.

దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ మేరకు గురువారం హోంగార్డు home guard సంతోష్​కుమార్​ రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. అనంతరం అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.

Must Read
Related News