ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిAnganwadi Center | అంగన్​వాడీలకు మే నెలలో సెలవులు ప్రకటించాలి

    Anganwadi Center | అంగన్​వాడీలకు మే నెలలో సెలవులు ప్రకటించాలి

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ:Anganwadi Center | అంగన్​వాడీ కేంద్రాలకు మేనెలలో సెలవులు ప్రకటించాలని సీఐటీయూ జిల్లా నాయకుడు ఖలీల్(CITU district leader Khalil)​ డిమాండ్​ చేశారు. బుధవారం బాన్సువాడ సీడీపీవో సౌభాగ్యకు సీఐటీయూ నాయకులు, అంగన్​వాడీ టీచర్లు(Anganwadi Teachers) కలిసి వినతిపత్రం అందజేశారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున ప్రభుత్వ పాఠశాలలతో(Government School) సమానంగా తమకు కూడా సెలవులు(Holidays) ప్రకటించాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 24న కలెక్టరేట్(Collectorate)​ ఎదుట ధర్నాను విజయవంతం చేయాలని అంగన్​కోరారు. కార్యక్రమంలో అంగన్​వాడీల సంఘం అధ్యక్షురాలు మహాదేవి, రాధ, శివగంగ, వజ్ర తదితరులు పాల్గొన్నారు.

    Latest articles

    BOB Jobs | బీవోబీలో ఆఫీసర్‌ స్థాయి పోస్టులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : BOB Jobs | బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (BOB)లో కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన ఆఫీసర్‌ స్థాయి...

    UPI Payments | రెండేళ్ల‌లో రెట్టింపు.. రోజుకు 700 మిలియ‌న్ల యూపీఐ లావాదేవీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : UPI Payments | యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) లావాదేవీలు నిత్య జీవ‌నంలో భాగమై...

    Staff Suspend | ఎర్ర‌కోట వ‌ద్ద భ‌ద్ర‌తా వైఫ‌ల్యం.. ఏడుగురు సిబ్బందిపై వేటు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Staff Suspend | స్వాతంత్య్ర దినోత్స‌వాల‌కు ముస్తాబ‌వుతున్న ఢిల్లీలోని ఎర్ర‌కోట వ‌ద్ద భ‌ద్ర‌తా వైఫ‌ల్యం(Security...

    PM Modi | ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ కీలక సమావేశం.. హాజరైన మోదీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | బీజేపీ (BJP) నేతృత్వంలోని ఎన్డీఏ (NDA) పార్లమెంటరీ పార్టీ సమావేశం...

    More like this