ePaper
More
    HomeతెలంగాణTelangana Police Department | పోలీస్​శాఖలో సెలవులు రద్దు

    Telangana Police Department | పోలీస్​శాఖలో సెలవులు రద్దు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Telangana Police Department |తెలంగాణ పోలీస్​ శాఖ(Telangana Police Department) కీలక నిర్ణయం తీసుకుంది. హోంగార్డు(Home Guards) మొదలుకొని ఐపీఎస్ (IPS Officers)​ స్థాయి వరకు విధుల్లో అందుబాటులో ఉండాలని సూచించింది. అలాగే సెలవులను పూర్తిగా రద్దు చేసింది. ఈ మేరకు హోంశాఖ మెమో జారీ(Home Ministry memo issued) చేసింది.

    కాగా.. భారత్​, పాక్​ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. పహల్గామ్​ ఘటన(Pahalgam terror Attack) తర్వాత ప్రతీకార చర్యగా భారత సైన్యం ఉగ్రవాదులను మట్టుబెట్టింది. పాక్​ భూభాగంలోకి చొరపబడి ఎయిర్​ స్టైక్(Air strike) చేసింది. ఈ ఘటనలో 100 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు ప్రచారం జరుగుతోంది. తిరిగి పాక్​ నుంచి ప్రతీకార దాడులు ఉండే అవకాశాలు ఉండడంతో కేంద్రం అన్ని రాష్ట్రాలను అలర్ట్​ చేసింది.

    ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పోలీసు ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. హైదరాబాద్​లో ఆర్మీకి సంబంధించి బెటాలియన్​ కార్యాలయాలు (Army Battalion Office) ఉండడంతో భద్రతపై అధికారులతో సీఎం సమాలోచనలు చేశారు. పోలీస్​ సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలనే ఉద్దేశంతో పోలీసులకు సెలవులు రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

    Latest articles

    Inter student | కొత్త చీర కొనివ్వలేదని.. చీరతోనే ఉరేసుకున్న ఇంటర్ విద్యార్థిని!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Inter student : నేటి తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ అతి కష్టం మీద తమ...

    Dial 100 | మద్యం మత్తులో డయల్​ 100కు కాల్​.. కఠినంగా స్పందించిన పోలీసులు.. నాలుగు రోజుల జైలు శిక్ష

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Dial 100 : డయల్​ 100 అంటే.. అత్యవసర పరిస్థితులలో పోలీసులను సంప్రదించేందుకు ఉపయోగించే హెల్ప్‌లైన్...

    US tariffs | అన్యాయం.. అసమంజసం.. అమెరికా సుంకాలను తీవ్రంగా ఖండించిన భారత్

    అక్షరటుడే, న్యూఢిల్లీ: US tariffs : అమెరికా అదనపు సుంకాలు పెంచడాన్ని ఇండియా India తీవ్రంగా ఖండించింది. భారత...

    Helmet | హెల్మెట్​ బదులు పాల క్యాన్​ మూత.. పెట్రోల్​ బంకు​ సీజ్​..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Helmet : మధ్యప్రదేశ్​(Madhya Pradesh)లోని ఇండౌర్​(Indore)లో తాజాగా కఠినమైన ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి తీసుకొచ్చారు. ద్విచక్ర...

    More like this