Maoists | తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో హైటెన్షన్‌

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maoists | తెలంగాణ– ఛత్తీస్​గఢ్​ సరిహద్దుల్లో Telangana-Chhattisgarh border ఉద్రిక్తత ఇంకా కొనసాగుతోంది. ములుగు mulugu జిల్లా వెంకటాపురం సమీపంలోని కర్రెగుట్ట karre guttaluను కేంద్ర బలగాలు central forces తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఈ గుట్టల్లో మావోయిస్టులు moaists ఉన్నారనే సమాచారం మేరకు కేంద్ర బలగాలు మూడు రోజులుగా కూంబింగ్ coombing​ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే జరిగిన ఎన్​కౌంటర్​లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. ఛత్తీస్‌గఢ్‌ Chhattisgarh, కేంద్ర […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maoists | తెలంగాణ– ఛత్తీస్​గఢ్​ సరిహద్దుల్లో Telangana-Chhattisgarh border ఉద్రిక్తత ఇంకా కొనసాగుతోంది. ములుగు mulugu జిల్లా వెంకటాపురం సమీపంలోని కర్రెగుట్ట karre guttaluను కేంద్ర బలగాలు central forces తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఈ గుట్టల్లో మావోయిస్టులు moaists ఉన్నారనే సమాచారం మేరకు కేంద్ర బలగాలు మూడు రోజులుగా కూంబింగ్ coombing​ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే జరిగిన ఎన్​కౌంటర్​లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం.

ఛత్తీస్‌గఢ్‌ Chhattisgarh, కేంద్ర బలగాలు ఇంకా సెర్చ్​ ఆపరేషన్​ను search operation కొనసాగిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని అబుజ్‌మడ్‌ అడవులను జల్లెడపడుతున్నాయి. బీజాపూర్‌ bijapur జిల్లా పూజారి కాంకేడ్‌ మీదుగా చొచ్చుకెళ్తూ.. హిడ్మా hidmaను టార్గెట్‌ చేస్తూ భద్రత బలగాలు ముందుకు సాగుతున్నాయి. దీంతో మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్‌పై పట్టు కోల్పోతున్నారు. ఇప్పటికే వరుస ఎన్​కౌంటర్లతో బలహీనపడ్డ మావోయిస్టులు ఆ ఆపరేషన్​తో కుదేలు అయ్యే అవకాశం ఉంది.

ఈ ఆపరేషన్​తో రాష్ట్ర పోలీసులకు ఎలాంటి సంబంధం లేదని మల్టీ జోన్​–1 ఐజీ చంద్రశేఖర్​రెడ్డి IG Chandra Shekar Reddy తెలిపారు. గురువారం పలువురు మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్రెగుట్ట ఆపరేషన్​లో కేంద్ర బలగాలే పాల్గొంటున్నాయని, దానిపై తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 250 మంది మావోయిస్టులు లొంగిపోయారని ఆయన వివరించారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...