అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ramdev Baba | రాందేవ్ బాబా వ్యాఖ్యలపై Patanjali Ramdev Baba ఢిల్లీ హైకోర్టు Delhi High Court మంగళవారం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. హమ్‌దార్ద్ ప్రసిద్ధ పానీయం రూహ్ అఫ్జాను ఉద్దేశించి బాబా రాందేవ్ “షర్బత్ జిహాద్” “sharbat jihad” అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను ఢిల్లీ హైకోర్టు Delhi High Court తీవ్రంగా ఖండించింది. “ఇది కోర్టు మనస్సాక్షిని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఇది సమర్థించలేనిది” అని విచారణ సందర్భంగా జస్టిస్ అమిత్ బన్సల్ Justice Amit Bansal అన్నారు.
రామ్‌దేవ్ Ramdev తన ఉత్పత్తిని లక్ష్యంగా చేసుకుని పరువు నష్టం కలిగించే, మతపరమైన ప్రకటనలు చేశారని రూహ్ ఆఫ్జా కంపెనీ Rooh Afza company ఆరోపించింది. సదరు ఫార్మాస్యూటికల్, ఫుడ్ కంపెనీ food company తన డబ్బును మసీదులు, మదరసాలు నిర్మించడానికి ఉపయోగిస్తోందని రామ్‌దేవ్ ఏప్రిల్ 3న పేర్కొన్నారు. “మీకు షర్బత్ ఇచ్చే కంపెనీ ఉంది, కానీ అది సంపాదించే డబ్బును మదర్సాలు, మసీదులను నిర్మించడానికి ఉపయోగిస్తారు” అని రామ్‌దేవ్ ఆరోపించారు. దీనిపై ఆ సంస్థ హైకోర్టును High Court ఆశ్రయించింది.
Ramdev Baba | ద్వేషపూరిత వ్యాఖ్యలివి..
విచారణ సందర్భంగా హమ్‌దార్ద్ తరపున వాదించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి Senior advocate Mukul Rohatgi.. ఇది రూహ్ అఫ్జా ఉత్పత్తిని అగౌరవపరచడానికి మించి “మత విభజన” “religious division” కేసు case అని వాదించారు. రామ్‌దేవ్ వ్యాఖ్యలు ద్వేషపూరిత ప్రసంగంతో సమానమని అన్నారు. తన వ్యాఖ్యల ద్వారా రామ్‌దేవ్ హమ్‌దర్ద్‌పై మతం religion ఆధారంగా దాడి చేశారని, దానికి “షర్బత్ జిహాద్” “sharbat jihad” అని పేరు పెట్టారని రోహత్గి అన్నారు. విచారణ సందర్భంగా స్పందించిన హైకోర్టు.. ఆ వ్యాఖ్యలు సమర్థనీయం కాదని పేర్కొంది.