అక్షరటుడే, వెబ్‌డెస్క్ : High Court Judge | తెలంగాణ హైకోర్టు telangana high court judge జడ్జి గిరిజాప్రియదర్శిని judge girija Priya dharshini ఆదివారం మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తుదిశ్వాస విడిచారు.
ఆమె మృతిపై పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు సంతాపం తెలిపారు. వైజాగ్‌కు చెందిన గిరిజాప్రియదర్శిని 1995లో న్యాయవాదిగా తన పేరు నమోద చేసుకున్నారు. అనంతరం 2008లో అదనపు జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం పలు కోర్టుల్లో పని చేసిన గిరిజాప్రియదర్శిని 2022లో తెలంగాణ హైకోర్టు జడ్జిగా బాధ్యతలు స్వీకరించారు.