ePaper
More
    HomeజాతీయంGroup 1 Exams | గ్రూప్ -1 పరీక్షలపై హైకోర్టులో విచారణ

    Group 1 Exams | గ్రూప్ -1 పరీక్షలపై హైకోర్టులో విచారణ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Group 1 Exams | గ్రూప్​–1 పరీక్షలపై గతంలో సింగిల్​ బెంచ్ ఇచ్చిన తీర్పుపై టీజీపీఎస్సీ(TGPSC) దాఖలు చేసిన పిటిషన్​పై బుధవారం హైకోర్టు(High Court)లో విచారణ జరిగింది. గ్రూప్ -1 మెయిన్స్ మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని అభ్యర్థులు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన సింగిల్​ బెంచ్(Single bench)​ ధర్మాసనం ఈ నెల 17న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ పూర్తయ్యే వరకు నియామకపత్రాలు ఇవ్వొద్దని ఆదేశించింది. అయితే సింగిల్​ బెంచ్ ఉత్తర్వులను రద్దు చేయాలని టీజీపీఎస్సీ డివిజన్​ బెంచ్​ను ఆశ్రయించింది.

    వాదనలు విన్న న్యాయమూర్తులు(Judges) సింగిల్​ బెంచ్​ ఉత్తర్వులను రద్దు చేయడానికి నిరాకరించారు. సింగిల్​ బెంచ్​లోనే తేల్చుకోవాలని సూచించింది. వేసవి సెలవులకు ముందే తుది తీర్పు ఇవ్వాలని సింగిల్​ బెంచ్​కు న్యాయస్థానం సూచించింది. మరోవైపు ఈ రోజే గ్రూప్​–1(Group-1) పిటిషన్​లపై సింగిల్​బెంచ్​లో సైతం విచారణ జరగనుంది.

    Latest articles

    Tirumala | ఏఐ టెక్నాల‌జీతో వేగంగా శ్రీవారి దర్శనం.. టీటీడీ ఛైర్మ‌న్ బీఆర్ నాయుడు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tirumala | భక్తుల భాగస్వామ్యంతో స‌నాత‌న ధ‌ర్మ‌ ప్ర‌చార కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తామ‌ని టీటీడీ ఛైర్మ‌న్...

    Mahindra | మహీంద్రా ‘గ్లోబల్ విజన్ 2027’ ఆవిష్కరణ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mahindra | మాడ్యులర్, మల్టీ-ఎనర్జీ NU_IQ ప్లాట్ఫామ్ ఆధారంగా ప్రపంచాన్ని ఆకట్టుకునే నాలుగు SUV...

    Jeevan Reddy | తెలంగాణకు మళ్లీ చీకటి రోజులు

    అక్షర టుడే, ఆర్మూర్‌ : Jeevan Reddy | కాంగ్రెస్‌ పాలనలో తెలంగాణకు మళ్లీ చీకటి రోజులు వచ్చాయని...

    Mahammad nagar | పంద్రాగస్టు రోజు యథేచ్ఛగా మద్యం విక్రయాలు

    అక్షరటుడే, నిజాంసాగర్‌: Mahammad nagar | స్వాతంత్య్ర దినోత్సవం రోజు యథేచ్ఛగా మద్యం విక్రయాలు కొనసాగాయి. ఎక్సైజ్​శాఖ (Excise...

    More like this