ePaper
More
    HomeతెలంగాణHeroine Ashika | ఇందూరులో హీరోయిన్​ ఆషికా​ సందడి

    Heroine Ashika | ఇందూరులో హీరోయిన్​ ఆషికా​ సందడి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Heroine Ashika | ఇందూరులో హీరోయిన్​ ఆషిక(Heroine Ashika) రంగనాథ్​ సందడి చేసింది. నగరంలోని హైదరాబాద్​ రోడ్డులోని ఓ జ్యుయలరీ షోరూం(Jewellery showroom) ప్రారంభోత్సవంలో పాల్గొంది ఈ తార. ఆమెను చూసేందుకు ఫ్యాన్స్​ తరలివచ్చారు.

    ఈ సందర్భంగా స్టెప్పులు వేసి ఫ్యాన్స్​ను అలరించింది. అనంతరం ఆమె మాట్లాడుతూ నేటి యువత, మహిళల టేస్ట్​కు తగిన జ్యుయలరీ అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.కన్నడ, తెలుగు, తమిళ సినిమాల్లో రాణిస్తున్న బామ​ ఆషికా రంగనాథ్ కన్నడ, తెలుగు, తమిళ సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఆషికా సినీ రంగంలోకి అడుగుపెట్టిన చిత్రం 2016లో విడుదలైన కన్నడ చిత్రం ’క్రేజీ బాయ్’. ఈ చిత్రం ఆమెకు గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ’రాంబో 2’, ’రేమో’, ’మధగజ’ వంటి చిత్రాలతో కన్నడ సినిమా పరిశ్రమ(Kannada Film Industry)లో స్థిరపడింది. ’మధగజ’ చిత్రంలో ఆమె నటనకు SIIMA అవార్డు ఉత్తమ నటి (కన్నడ) విభాగంలో అవార్డు లభించింది.

    READ ALSO  Judo selections | రేపు జూడో సబ్ జూనియర్ ఎంపిక పోటీలు

    Heroine Ashika | అమిగోస్​తో..

    తెలుగు సినీ పరిశ్రమలో ఆషికా తొలి చిత్రం ’అమిగోస్’ (2023), నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ చిత్రంతో ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత ’నా సామిరంగ’ చిత్రంలో నాగార్జున సరసన నటించింది. తన నటన, గ్లామర్‌తో తెలుగు ప్రేక్షకుల మనసును గెలుచుకుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి ’విశ్వంభర’ చిత్రంలో కీలక పాత్రలో కనిపించింది.

    Heroine Ashika
    Heroine Ashika | ఇందూరులో హీరోయిన్​ ఆషికా​ సందడి

    Latest articles

    IVF Centers | ‘సృష్టి’ ఘటనతో ప్రభుత్వం అప్రమత్తం.. ఐవీఎప్​ సెంటర్ల తనిఖీలకు ఆదేశాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IVF Centers | సృష్టి టెస్ట్​ ట్యూబ్​ బేబీ సెంటర్​ ఘటనతో రాష్ట్ర ప్రభుత్వం(State...

    Anasuya Bharadwaj | చెప్పు తెగుద్ది అంటూ యువ‌కుల‌కు అన‌సూయ వార్నింగ్.. మీ వ‌ల్ల స‌మాజానికి ఉప‌యోగం లేదు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Anasuya Bharadwaj | ప్రముఖ టెలివిజన్ యాంక‌ర్, నటి అనసూయ భరద్వాజ  తాజాగా ఓ సంఘటనపై...

    IND vs ENG | ప్రసిధ్ కృష్ణ – జో రూట్ మధ్య మాటల తూటాలు.. కేఎల్​ రాహుల్ అసహనం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IND vs ENG | ఐదో టెస్ట్‌లో టీమిండియా పేసర్ ప్రసిధ్ కృష్ణ ఇంగ్లండ్...

    Krishna River | ప్రాజెక్ట్​లకు కొనసాగుతున్న వరద ఉధృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Krishna River | ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణానది(Krishna River) పరవళ్లు తొక్కుతోంది. కర్ణాటకలోని...

    More like this