ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad City | వాహనదారులకు హెల్మెట్ల అందజేత

    Nizamabad City | వాహనదారులకు హెల్మెట్ల అందజేత

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్‌ సిటీ : Nizamabad City | గోపాలపల్లికి చెందిన బెన్ని ఆధ్వర్యంలో గ్రామస్థులు పలువురికి ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేశారు. తన కూతురు అద్విక పుట్టినరోజు సందర్భంగా తనవంతు సామాజిక బాధ్యతగా 60 హెల్మెట్లను (helmets) పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.

    ఈ మేరకు మంగళవారం ట్రాఫిక్‌ ఏసీపీ మస్తాన్‌ అలీ (Traffic ACP Mastan Ali), సీఐ ప్రసాద్ గ్రామపెద్దల చేతులమీదుగా హెల్మెట్లను అందజేశారు. అనతరం సీఐ మాట్లాడుతూ.. వాహనదారులకు హెల్మెట్‌ ఉచితంగా అందించడంపై అభినందించారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని సూచించారు.

    More like this

    stone quarry explosion | రాతి క్వారీలో ఘోరం.. భారీ పేలుడు.. ఆరుగురు కార్మికుల దుర్మరణం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: stone quarry explosion : పశ్చిమ బెంగాల్‌ West Bengal లో ఘోర ప్రమాదం సంభవించింది....

    Karnataka Fatal accident | కర్ణాటకలో ఘోర ప్రమాదం.. భక్తులపైకి దూసుకెళ్లిన కంటైనర్.. ఎనిమిది మంది దుర్మరణం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Karnataka Fatal accident : కర్ణాటక Karnataka లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ...

    He married hijra | హిజ్రాను ప్రేమించాడు.. పెళ్లి కూడా చేసుకున్నాడు.. ఎక్కడంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: He married hijra | ఆ యువకుడు సాధారణ ఉద్యోగి.. తన తోటి ఉద్యోగుల్లో ఒకరు...