ePaper
More
    HomeజాతీయంHeavy Rains | గుజరాత్​లో భారీ వర్షాలు.. చెరువులను తలపిస్తున్న సూరత్​ రోడ్లు

    Heavy Rains | గుజరాత్​లో భారీ వర్షాలు.. చెరువులను తలపిస్తున్న సూరత్​ రోడ్లు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Heavy Rains | గుజరాత్​(Gujrat)లో రెండు రోజులుగా భారీ వర్షాలు(Heavy Rains Gujrat) కురుస్తున్నాయి. వర్షాల ప్రభావంతో సూరత్ నగరంలో రోడ్లు (Surat roads) జలమయమయ్యాయి. అనేక లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని రోడ్లు, అండర్‌పాస్‌లు నీటితో నిండి రాకపోకలు నిలిచిపోయాయి.

    సూరత్​లోని పల్సానా (Pulsana) ప్రాంతంలో 10 గంటల్లో 150 మి.మీ. కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో పునే, వరాచా, అడజన్ వంటి ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు, షాపింగ్ కాంప్లెక్స్‌ల బేస్‌మెంట్‌లు నీటమునిగాయి. వర్షాల నేపథ్యంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు వర్షం పడుతూనే ఉండటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు సూచించారు. బుధవారం కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు(Meteorological Department officers) హెచ్చరికలు జారీ చేశారు.

    Latest articles

    US tariffs | అన్యాయం.. అసమంజసం.. అమెరికా సుంకాలను తీవ్రంగా ఖండించిన భారత్

    అక్షరటుడే, న్యూఢిల్లీ: US tariffs : అమెరికా అదనపు సుంకాలు పెంచడాన్ని ఇండియా India తీవ్రంగా ఖండించింది. భారత...

    Helmet | హెల్మెట్​ బదులు పాల క్యాన్​ మూత.. పెట్రోల్​ బంకు​ సీజ్​..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Helmet : మధ్యప్రదేశ్​(Madhya Pradesh)లోని ఇండౌర్​(Indore)లో తాజాగా కఠినమైన ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి తీసుకొచ్చారు. ద్విచక్ర...

    BC Reservations | బీసీ రిజర్వేషన్ బిల్లులను వెంటనే ఆమోదించాలి : సీఎం రేవంత్​రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : BC Reservations | స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు...

    FASTag | 15 నుంచి ఫాస్టాగ్ వార్షిక పాస్ ప్రారంభం.. వాహనదారులకు ఎన్నో ప్రయోజనాలు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: FASTag | జాతీయ రహదారులపై తరచూ ప్రయాణం చేసే వాహనదారుల కోసం కేంద్ర ప్రభుత్వం వార్షిక...

    More like this