ePaper
More
    HomeతెలంగాణHeavy Rains | పలు జిల్లాల్లో భారీ వర్షం

    Heavy Rains | పలు జిల్లాల్లో భారీ వర్షం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Heavy Rains | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మరికొద్దిసేపట్లో భారీ వర్షం(Heavy Rain) పడే అవకాశం ఉంది. ఉత్తర, మధ్య తెలంగాణ(Telangana)లో దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, వరంగల్, హన్మకొండ అంతటా ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.

    అలాగే.. నిజామాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, జనగాం, మహబూబాబాద్, భూపాలపల్లి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (Meteorological Department) అధికారులు తెలిపారు. హైదరాబాద్​లో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది.

    Heavy Rains | పలు జిల్లాలకు హెచ్చరిక

    మరోవైపు దక్షిణ తెలంగాణలో నైరుతి రుతుపవనాలు(Southwest Monsoon) విస్తరిస్తున్నాయి. ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా రేపు, ఎల్లుండి తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. వాతావరణ శాఖ రేపు తెలంగాణ(Telangana)లోని 4 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్, 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

    READ ALSO  Traffic problem | ట్రాఫిక్​ సమస్యకు చెక్​.. రోడ్లపై ఆక్రమణల తొలగింపు

    Latest articles

    Kamareddy congress | దళిత సీఎం మాట మార్చిన ఘనత బీఆర్​ఎస్​ది..

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy congress | తెలంగాణ రాష్ట్రం వస్తే దళితున్ని సీఎం చేస్తామని హామీ ఇచ్చి మర్చిపోయిన...

    Education Department | పైసలిస్తేనే పర్మిషన్​..!

    అక్షరటుడే, ఇందూరు : Education Department | జిల్లా విద్యాశాఖలో (district education department) పలువురు సిబ్బంది తీరుపై...

    Special Officer | ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారిగా రాజీవ్​గాంధీ హనుమంతు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Special Officer | ఉమ్మడి నిజామాబాద్​ (Nizamabad) జిల్లా ప్రత్యేకాధికారిగా ఐఏఎస్​ అధికారి రాజీవ్​గాంధీ...

    Sp Rajesh chandra | ఫిర్యాదులపై వేగంగా స్పందించాలి

    అక్షరటుడే, బాన్సువాడ: Sp Rajesh chandra | ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ ఫిర్యాదులపై వేగంగా స్పందించాలని ఎస్పీ రాజేష్...

    More like this