ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Rain Alert | రాష్ట్రానికి భారీ వర్ష సూచన

    Rain Alert | రాష్ట్రానికి భారీ వర్ష సూచన

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Rain Alert | వాతావరణ శాఖ రైతులకు చల్లని కబురు చెప్పింది. గత నాలుగైదు రోజులుగా రాష్ట్రంలో వరుణుడు ముఖం చాటేశాడు. అక్కడక్కడ చిరు జల్లులు మినహా భారీ వర్షాలు పడడం లేదు. ఓ వైపు రైతులు(Farmers) వానాకాలం సాగుకు సిద్ధం అవుతున్న తరుణంలో వర్షాలు పడకపోవడంతో వారు ఆందోళన చెందారు. వరినాట్లు వేయాలంటే భారీ వర్షాలు(Heavy Rains) పడితే గాని పనులు సాగవు. ఈ క్రమంలో రానున్న మూడు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ(Meteorological Department) తెలిపింది.

    బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల అవర్తన ధ్రోణి కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఆంధ్ర(Andhra), తెలంగాణ(Telangana)లో మోస్తరు నుంచి భారీ వానలు పడతాయని పేర్కొన్నారు. నైరుతి రుతుపవనాలు కూడా విస్తరిస్తుండడంతో వర్షాలు కురుస్తాయని తెలిపారు. బలమైన ఈదురు గాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

    READ ALSO  Weather Updates | రాష్ట్రానికి నేడు భారీ వర్ష సూచన

    Latest articles

    NSDL | ఎదురుచూపులకు తెర.. ఎట్టకేలకు పబ్లిక్‌ ఇష్యూకు ఎన్‌ఎస్‌డీఎల్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్:NSDL | ఇన్వెస్టర్లు ఎన్నాళ్లనుంచో ఎదురుచూస్తున్న ఐపీవో(IPO) రాక ఖరారయ్యింది. ప్రపంచంలోని అతిపెద్ద డిపాజిటరీ సంస్థల్లో ఒకటైన...

    Stock Market | ఐటీ స్టాక్స్‌లో భారీ పతనం.. నష్టాలతో ముగిసిన ప్రధాన సూచీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Stock Market | ప్రధాన కంపెనీల క్యూ1 ఫలితాలు నిరాశపరచడం, ఎఫ్‌ఐఐలు పెట్టుబడులు ఉపసంహరిస్తుండడం, యూఎస్‌తో వాణిజ్య...

    Sri chaitanya School | ‘శ్రీచైతన్య’లో తరగతుల నిర్వహణకు డీఈవో అనుమతి నిరాకరణ

    అక్షరటుడే, బాన్సువాడ: Sri chaitanya School | పట్టణంలోని వీక్లీ మార్కెట్(Weekly market) వద్ద శ్రీచైతన్య స్కూల్​ను అనుమతులు...

    Thailand-Cambodia | మరో యుద్ధం మొదలైందా.. దాడులు చేసుకుంటున్న కంబొడియ, థాయిలాండ్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Thailand-Cambodia | రష్యా–ఉక్రెయిన్​, ఇజ్రాయెల్–గాజా యుద్ధంతో ఇప్పటికే ప్రపంచ దేశాలు కలవరపడుతున్నాయి. తాజాగా మరో యుద్ధం...

    More like this