Nizamsagar | ఆరుబయట ఆటలతోనే ఆరోగ్యం

అక్షరటుడే, నిజాంసాగర్​:Nizamsagar | ఆరుబయట ఆటలతో చిన్నారులకు ఆరోగ్యంతో పాటు ఆనందం కలుగుతుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లప్ప పటేల్(Mallappa Patel) అన్నారు. మంగళవారం పెద్దకొడప్​గల్​లోని కాటేపల్లిలో నిర్వహిస్తున్న క్రికెట్​ టోర్నీ(Cricket tournament)ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత రోజుల్లో చిన్నారులు, పెద్దలు ఫోన్లలోనే కాలక్షేపం చేస్తున్నారని, ఆరుబయట ఆటలాడితేనే(Outdoor Games) ఆరోగ్యమని పేర్కొన్నారు. ఆటల్లో ప్రతిభచూపి తల్లిదండ్రులకు, గ్రామానికి పేరు తేవాలని సూచించారు. ఆయన వెంట సింగిల్ విండో వైస్ ఛైర్మన్ […]

అక్షరటుడే, నిజాంసాగర్​:Nizamsagar | ఆరుబయట ఆటలతో చిన్నారులకు ఆరోగ్యంతో పాటు ఆనందం కలుగుతుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లప్ప పటేల్(Mallappa Patel) అన్నారు. మంగళవారం పెద్దకొడప్​గల్​లోని కాటేపల్లిలో నిర్వహిస్తున్న క్రికెట్​ టోర్నీ(Cricket tournament)ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత రోజుల్లో చిన్నారులు, పెద్దలు ఫోన్లలోనే కాలక్షేపం చేస్తున్నారని, ఆరుబయట ఆటలాడితేనే(Outdoor Games) ఆరోగ్యమని పేర్కొన్నారు. ఆటల్లో ప్రతిభచూపి తల్లిదండ్రులకు, గ్రామానికి పేరు తేవాలని సూచించారు. ఆయన వెంట సింగిల్ విండో వైస్ ఛైర్మన్ గోకన్ గంగాగౌడ్, నాయకులు ఇస్మాయిల్ పటేల్, ఆకుల రాంచందర్, అప్రోజ్ పటేల్, సోంపేట రాందాస్ తదితరులు ఉన్నారు.

Related articles

CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డికి మరో అరుదైన గౌరవం.. హార్వర్డ్​లో ప్రసంగించే అవకాశం!

అక్షరటుడే, హైదరాబాద్​: CM Revanth Reddy | తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Telangana Chief Minister Revanth Reddy కి అంతర్జాతీయ...

The Wedding of VIROSH : పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించిన విజయ్-రష్మిక.. ఎప్పుడంటే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: The Wedding of VIROSH | టాలివుడ్​ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక ఎట్టకేలకు తమ వివాహ బంధం వేడుకను ప్రకటించారు....

Flag march | బాన్సువాడలో ఫ్లాగ్​ మార్చ్​.. 19 మంది నిందితుల అరెస్టు

అక్షరటుడే, బాన్సువాడ: Flag march | కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఇటీవల చోటుచేసుకున్న ఘటన నేపథ్యంలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులను జిల్లా పోలీస్...

Hydraa Commissioner Ranganath | రూ.70 వేల కోట్లకు పైగా విలువైన 1,350 ఎకరాల స్థలాలను రక్షించాం : హైడ్రా కమిషనర్​ రంగనాథ్​

అక్షరటుడే, హైదరాబాద్​: Hydraa Commissioner Ranganath | గ్రేటర్​ హైదరాబాద్​లో ఇప్పటివరకు దాదాపు 1,350 ఎకరాల స్థలాలను కబ్జాదారుల కోరల నుంచి కాపాడినట్లు హైడ్రా కమిషనర్...